SriSai Ashtakam 2.
శ్రీసాయినాథాయనమః శ్రీసాయిఅష్టకము ( Sri Sai Ashtakam ) బ్రహ్మ మురారి శివాద్భుత రూపం , భువిలో వెలసిన దత్త స్వరూపం భక్తుల పాలిట కల్పవృక్షం , తత్ప్రణమామి గురూసాయినాథం Brahma Murari Shiva Adhbhuta Rupam Bhuvilo velasina Datta swarupam Bhaktula palita Kalpavriksham Tat Pranamami Guru Sainatham మహల్సపతి అట చూసిన రూపం , మహిలో మహిమల చూపిన రూపం ద్వారక మాయిని వెలసిన రూపం , తత్ప్రణమామి గురూసాయినాథం Salutations to Thee, O Sadguru Sainath — the wondrous manifestation of Brahma the Creator, Vishnu the Sustainer, and Shiva the Transformer; the sacred Datta form who descended upon this earth, the celestial wish-fulfilling Kalpavriksha for all Your ...