Posts

Showing posts from August, 2018

సాయి నీదు స్మరణే నిత్య కళ్యాణము

Image
శ్రీసాయినాథాయనమః  సాయి   నీదు   స్మరణే    నిత్య   కళ్యాణము సాయి నీదు స్మరణే   నిత్య కళ్యాణము పావన తీర్థము   పచ్చతోరణము సాయి   సాయి నీవె   చైతన్య రూపము మా   ఇంట దోగాడు   ఆనందదీపము , ఆ…   నంద తిలకము సిరిగంగ పొంగులె    నీవున్న గ్రామంబు శ్రీవాణి నిలయంబె   నీవున్న గేహంబు ఆది శక్తికి నెలవు నీదు మహిమల క్రమము ఆ   దివ్యశక్తికే వందనము వందనము                                  || సాయి నీదు స్మరణే || సాయంటే   చాలులే సమకూరు సౌఖ్యాలు కామధేను కల్పవృక్షాలే   పరిఢీల్లు   శామంతకము గూడ సాయింట సరిజేరు శతభాను తేజునకు వందనము వందనము                        || సాయి నీదు స్మరణే ||   సాకేతమై యొప్పు సాయున్న   ఏపురము ద్వారకయె దిగివచ్చు ...

శ్రీ సాయి మహిమ

Image
(శ్రీ సాయినారాయణ బాబా, సాయిఅనుగ్రహము పొందిన మహాపురుషులు. ముంబయికి సమీపంలో పాన్వెల్ లో  బాబాదేవాలయం నిర్మించి ఎందరో భక్తులను సాయిమార్గంలో నడిపిస్తున్నారు. వారు సుప్రసిద్ధ శ్రీసాయిమహిమాస్తోత్రమును  హిందీభాషలొ రచించారు. పెక్కు నారాయణబాబా భక్తులు ఈ మహిమాన్విత  స్తోత్రాన్ని 12 గంటల పారాయణ  జేసి పెక్కుఅనుభూతుల పొందుచున్నారు. నేనుకూడ పెక్కుసారులు ఈ పారాయణా కార్యక్రమములొ  పాల్గొన్నాను.  తెలుగు పాఠకుల కుపయుక్తముగ నుండుటకై శ్రీసాయిమహిమను బాబా అనుగ్రహ, ప్రేరణలచే  తెలుగులోనికి అనువదించడమైనది. పాఠకులు శ్రద్ధతో పఠించి బాబా కృపను  పొందుటకై మనఃస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.)  శ్రీ సాయి మహిమ దోహా   ఆది ఆధారము తెలియక సాయి నాథుని అధినాథు డంటున్నది పాతాళము నాథు నాథు డంటున్నది జగన్నాథుడంటున్నది భూలోకము అంతము , నీ అంతము నెరుగక అనంతనాథు డంటున్నది   స్వర్గము అలాంటి పరమశక్తికి ప్రణతులిడు తున్నారు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు నాథునాథులందరికి ఎకనాథుడంటున్నారు నవనాథులు ఆ ఎకనాథునంటున్నది   ఈ...

శ్రీ సాయిబాబా స్తోత్రం

Image
శ్రీసాయినాథాయనమః  (శృంగేరిమఠ శ్రీ జగద్గురు భారతీతీర్ధ విరచిత శ్రీమహావిష్ణు స్తోత్రమ్  ' గరుడగమన' బాణీలో )   సాయని పిలిచిన ఓ అని పరుగిడు సద్గురు దేవా శరణం || 2||   , సద్గురు దేవా శరణం , మమతాప హరణ శరణం , మమపాప హరణ శరణం || 2|| మమతల మాతా , మహిమల దాతా మందిర త్రాతా   శరణం ||2||, మందిరత్రాతా   శరణం మమతాప హరణ శరణం , మమపాప హరణ శరణం ||2||    భవభయ నాశా , బహుఫల దాతా భాగ్య విధాతా శరణం ||2|| , భాగ్యవిధాతా శరణం మమతాప హరణ శరణం , మమపాప హరణ శరణం ||2|| త్రిగుణాతీతా , త్రిముర్తి రూపా శక్తి ప్రదాతా శరణం ||2||, శక్తిప్రదాతా శరణం మమతాప హరణ శరణం , మమపాప హరణ శరణం ||2|| యోగిరాజ   ఘన , సిద్ధరాజ ప్రభు   రాజ రాజ శరణం ||2||, రాజరాజ శరణం మమతాప హరణ శరణం , మమపాప హరణ శరణం ||2|| నీదుసేవకుడ శ్యాము గావుమయ కరుణసింధు శరణం ||2||, కరుణసింధు శరణం మమతాప హరణ శరణం , మమపాప హరణ శరణం ||2||   శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించు గాక! అందరి...