సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

శ్రీసాయినాథాయనమః 

శ్రీసాయినాథులు సర్వ దేవ, సర్వగురు  స్వరూపులు కావున సాయికిచ్చెడి ఆరతి వారందరికి  చెందుతుంది, భక్తులకు వారందరి  ఆశీసులు లభిస్తాయి.

సాయి మంగళం

సాయిరాఘవేంద్రాయ సాయిరమణ  చంద్రాయ
సాయిసద్గురోత్తమాయ సాయి మంగళం

సాయి శ్రీవల్లభాయ, సాయిశ్రీ నృసింహాయ
సాయి అకల కోటాయ  సాయిమంగళం
సాయి మాణిక్య రూపాయ  సాయి సకల పాలకాయ
సాయి కలుషహారాయ  సాయి మంగళం

సాయి యోగనందాయ  సాయిశ్రీ యుక్తేశ్వరాయ
సాయి లహిరి మహశయాయ  సాయి మంగళం
సాయి బాబాజీ అవతరాయ  సాయి క్రీస్తు వేషకాయ
సాయి కృష్ణ లీలాయ   సాయి మంగళం

సాయి విఘ్ననాశకాయ  సాయి హనుమరూపాయ
సాయిరంగ తేజాయ  సాయి మంగళం
సాయి వేంకటేశాయ  సాయి వేద విహారాయ
సాయి రామ అవతరాయ  సాయి మంగళం

సాయి నాగ భూషితాయ  సాయి రాగవర్జితాయ
సాయి సర్వ వందితాయ  సాయి మంగళం
సాయి అభయ రక్షకాయ  సాయి శుభాకారకాయ
సాయి విభవ వైభవాయ సాయి మంగళం

సాయి రవీప్రకాశాయ  సాయి తిమిరనాశకాయ
సాయి ఆత్మ తేజాయ సాయి మంగళం
సాయి దత్తరూపాయ సాయి సర్వ సాంప్రదాయ
సాయి భక్త పోషకాయ సాయి మంగళం !

సాయి, సాయి  మంగళం ; సాయి, సాయి  మంగళం ; సాయి, సాయి మంగళం !

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!

For more posts also please visit SaishaktiTelugu.Blogspot.com 


శ్రీ సమర్ధ సాయినాథులకు సహస్రకోటి హృదయపూర్వక వందనములు.
సచ్చిదానంద సద్గురు శ్రీసాయినాథ్ మహారాజ్ కి జై!


Comments

Popular posts from this blog

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )