శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )
శ్రీసాయినాథాయనమః
శ్రీసాయిఅష్టకము
బ్రహ్మ మురారి శివాద్భుత రూపం ,భువిలో వెలసిన దత్త స్వరూపం
భక్తుల
పాలిట కల్పవృక్షం , తత్ప్రణమామి గురూసాయినాథం
మహల్సపతి అట
చూసిన రూపం , మహిలో మహిమల చూపిన
రూపం
ద్వారక
మాయిని వెలసిన రూపం , తత్ప్రణమామి గురూసాయినాథం
కఫ్ని ధరించిన
మానుష రూపం , కలరా బాపిన కరుణా రూపం
కామితార్థము
లొసగే రూపం , తత్ప్రణమామి గురూసాయినాథం
తిరుగలి
గిరగిర త్రిప్పిన రూపం , గోధుమలందున విసిరిన రూపం
వ్యాధుల
బాధల బాపిన రూపం , తత్ప్రణమామి గురూసాయినాథం
ధుని వెలిగించిన దయగల
రూపం , భువిలో కర్మల గాల్చిన రూపం
లీలల ఊదీని
పంచిన రూపం , తత్ప్రణమామి గురూసాయినాథం
జలముతో వెలుగుల
జూపిన రూపం ,మదిలో తిమిరము
బాపిన రూపం
ఆత్మలింగమై
అలరే రూపం , తత్ప్రణమామి గురూసాయినాథం
గీతకు
భాష్యం చెప్పిన రూపం,దీనుల గీతల
మార్చిన రూపం
గీతయే తానుగా
జూపిన రూపం , తత్ప్రణమామి గురూసాయినాథం
నమ్మిన
వారల చిన్మయ రూపం ,నాలుగు ఆరతు
లందే రూపం
సద్గురువుగ తా
వెలిగే రూపం , తత్ప్రణమామి గురూసాయినాథం
సాయాష్టకం
యిదం పుణ్యం యహ పఠేత్ సాయి
సన్నిధౌ
సాయి
లోక మవాప్నోతి శ్రీసాయేన సహమోదతే !
(లింగాష్టకం
బాణీలో సులభ శైలి సాయష్టకం
చదివి సాయి కృపకు పాత్రులౌదాము!
)
శ్రీ సాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
శ్రీ సాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జజ జయ సాయి!
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like. ( మీ సలహా మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో పంచుకోండి.)
For more posts also please visit SaishaktiTelugu.Blogspot.com
Sri Sai Ashtakam with English translation
బ్రహ్మ మురారి శివాద్భుత రూపం ,
భువిలో వెలసిన దత్త స్వరూపం
భువిలో వెలసిన దత్త స్వరూపం
భక్తుల పాలిట కల్పవృక్షం ,
తత్ప్రణమామి గురూసాయినాథం
Brahma Murari Shiva Adhbhuta Rupam
Bhuvilo velasina Datta swarupam
Bhaktula palita Kalpavriksham
Tat Pranamami Guru Sainatham
(My salutations to Thee Sadguru Sainath the incarnation of Datta, the wondrous form of Brahma,Vishnu, Shiva , and the wish fulfilling tree Kalpavriksha.)

మహల్సపతి అట చూసిన రూపం ,
మహిలో మహిమల చూపిన రూపం
మహిలో మహిమల చూపిన రూపం
ద్వారక మాయిని వెలసిన రూపం ,
తత్ప్రణమామి గురూసాయినాథం
Mahalsapati yata jusina rupam
Mahilo mahimala jupina rupam
Dwarakamayina velasina rupam
Tat Pranamami Guru Sainatham
(My salutations to Thee Sadguru Sainath, the Divine form welcomed by devotee Malsapathy, who performed countless miracles on the planet earth, who lived in the old Masjid called Dwarakamai.)

కఫ్ని ధరించిన మానుష రూపం ,
కలరా బాపిన కరుణా రూపం
కలరా బాపిన కరుణా రూపం
కామితార్థము లొసగే రూపం ,
తత్ప్రణమామి గురూసాయినాథం
Kafni dharinchina manusha rupam
Kalarabapina karuna rupam
Kamitarthamu losage rupam
Tat Pranamami Guru Sainatham
(My salutations to Thee Sadguru Sainath, who took the human form dressed in kafni , who is compassionate and drove away the epidemic cholera from Shirdi, who is the wish fulfilling cow Kamadhenu.)

తిరుగలి గిరగిర త్రిప్పిన రూపం ,
గోధుమలందున విసిరిన రూపం
గోధుమలందున విసిరిన రూపం
వ్యాధుల బాధల బాపిన రూపం ,
తత్ప్రణమామి గురూసాయినాథం
Tirugali gira gira drippina rupam
Godhuma landuna visarina rupam
Vyadhula badhala bapina rupam
Tat Pranamami Guru Sainatham
(My salutations to Thee Sadguru Sainath, who grinded wheat using hand mill, who removed diseases and sufferings of His devotees.)

ధుని వెలిగించిన దయగల రూపం ,
భువిలో కర్మల గాల్చిన రూపం
భువిలో కర్మల గాల్చిన రూపం
లీలల ఊదీని పంచిన రూపం ,
తత్ప్రణమామి గురూసాయినాథం
Dhuni veliginchina dayagala rupam
Bhuvilo karmala galchina rupam
Leelala udini panchina rupam
Tat Pranamami Guru Sainatham
(My salutations to Thee Sadguru Sainath, who is compassionate lit the eternal fire Dhuni, burned the evil karmas of His devotees, who distributed the miracle power Udi.)

జలముతో వెలుగుల జూపిన రూపం ,
మదిలో తిమిరము బాపిన రూపం
మదిలో తిమిరము బాపిన రూపం
ఆత్మలింగమై అలరే రూపం ,
తత్ప్రణమామి గురూసాయినాథం
Jalamutho velugula jupina rupam
Madilo timiramu bapina rupam
Atma Lingamai alare rupam
Tat Pranamami Guru Sainatham
(My salutations to Thee Sadguru Sainath, who lighted lamps with water , who destroyed the inner darkness of people, who shines like Shivalinga or Atmalinga.)

గీతకు భాష్యం చెప్పిన రూపం,
దీనుల గీతల మార్చిన రూపం
దీనుల గీతల మార్చిన రూపం
గీతయే తానుగా జూపిన రూపం ,
తత్ప్రణమామి గురూసాయినాథం
Gitaku bhashyamu cheppina rupam
Deenula gitala marchina rupam
Gitaye tanuga jupina rupam
Tat Pranamami Guru Sainatham
(My salutations to Thee Sadguru Sainath, who commented on Holy Gita, who set right the fate lines of His devotees, who is the real fate fixer of His people.)

నమ్మిన వారల చిన్మయ రూపం ,
నాలుగు ఆరతు లందే రూపం
నాలుగు ఆరతు లందే రూపం
సద్గురువుగ తా వెలిగే రూపం ,
తత్ప్రణమామి గురూసాయినాథం
Nammina varala chinmaya rupam
Nalugu aratulande rupam
Sadguruvuga taa velige rupam
Tat Pranamami Guru Sainatham
(My salutations to Thee Sadguru Sainath, who is the eternal God of those who believe Him, who is worshipped by four Arathis, who shinesever brightly as Sadguru.)

సాయాష్టకం యిదం పుణ్యం యహ పఠేత్ సాయి సన్నిధౌ
సాయి లోక మవాప్నోతి శ్రీసాయేన సహమోదతే !
సాయి లోక మవాప్నోతి శ్రీసాయేన సహమోదతే !
(లింగాష్టకం బాణీలో సులభ శైలి సాయష్టకం చదివి సాయి కృపకు పాత్రులౌదాము!)
Sayashtakam idam punyam yah pateth Sai sannidhou, Sailoka mavapnoti Sri Sayena saha modate!
Sayashtakam idam punyam yah pateth Sai sannidhou, Sailoka mavapnoti Sri Sayena saha modate!
( May the devotees, who chant this Sayashtakam be blessed.)
శ్రీ సాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
May Grace of Sai fall on all!
Above Sai Ashtakam is an inspirational writing on Saibaba dated January 5th 1994. This is one of the several series of inspirations.
ReplyDeleteSairam it is a very good start Baba is with you go ahead-uncle Saibanisa
ReplyDeleteSairam! Thank you very much uncle sir for your comments & encouragement!
Delete