శ్రీ సాయిబాబా స్తోత్రం

శ్రీసాయినాథాయనమః 



(శృంగేరిమఠ శ్రీ జగద్గురు భారతీతీర్ధ విరచిత శ్రీమహావిష్ణు స్తోత్రమ్ 'గరుడగమన' బాణీలో)
 
సాయని పిలిచిన అని పరుగిడు సద్గురు దేవా శరణం|| 2||  ,
సద్గురు దేవా శరణం,
మమతాప హరణ శరణం,మమపాప హరణ శరణం|| 2||


మమతల మాతా, మహిమల దాతా మందిర త్రాతా  శరణం||2||,
మందిరత్రాతా  శరణం
మమతాప హరణ శరణం,మమపాప హరణ శరణం||2||

  
భవభయ నాశా , బహుఫల దాతా భాగ్య విధాతా శరణం ||2|| ,
భాగ్యవిధాతా శరణం
మమతాప హరణ శరణం,మమపాప హరణ శరణం||2||

త్రిగుణాతీతా, త్రిముర్తి రూపా శక్తి ప్రదాతా శరణం ||2||,
శక్తిప్రదాతా శరణం
మమతాప హరణ శరణం,మమపాప హరణ శరణం||2||


యోగిరాజ  ఘన, సిద్ధరాజ ప్రభు  రాజ రాజ శరణం ||2||,
రాజరాజ శరణం
మమతాప హరణ శరణం,మమపాప హరణ శరణం||2||


నీదుసేవకుడ శ్యాము గావుమయ కరుణసింధు శరణం ||2||,
కరుణసింధు శరణం
మమతాప హరణ శరణం,మమపాప హరణ శరణం||2|| 



శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించు గాక!అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి! 




Comments

  1. శృంగేరీపీఠాధ్యక్షులు శ్రీ జగద్గురు భారతీతీర్థ విరచిత శ్రీమహావిష్ణు స్తోత్ర మధుర శ్రవణ సమయంలో కలిగిన ప్రేరణ ఈ సాయిస్తోత్రం!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!