ఓంశ్రీసాయినాథాయనమః
ఏకాదశ సూత్రాలు
సాయినే నేను సాయమౌతాను, దైవ దత్తుడను నీకు మిత్రుడను
షిరిడినే జేరు దుఃఖమును వీడు, ద్వారకను జూడు సంపదలు కూడు
భక్తులకు నేను బహు రక్షకుడను, సామాధిలోనే అప్రమత్తుడను
సర్వకార్యములకు సామాధి కాణాచి, వెలువడును నా వాణి విరుగుడే కలి బాణి
శరణన్నవారి కరుణింతు నేను, కనులుంచు వారి కడదేర్తు నేను
భారముల వీడు మోసెదను నేడు, సాయనగ రక్షణయె తక్షణమె చూడు
కలిమి వనగూడు సాయున్న గూడు, శాంతి వనమేను సాయున్న మనము !
శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక !
అందరికి శుభమగుగాక !
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
Saibaba's eleven assurances!
ReplyDelete