సాయినామ జపమంత్రము

శ్రీసాయినాథాయనమః 

ఏమి మంత్రము ఏమి మంత్రము?

ఏమి మంత్రము ఏమి మంత్రము
సాయినామా జపామంత్రము
పాపతాపా హరణమంత్రము
భక్తకోటి స్మరణ మంత్రము

సాయిబాబా... సాయిబాబా... సాయిబాబా...
సాయిబాబా... సాయిబాబా... సాయిబాబా!
సాయిబాబా... సాయిబాబా... సాయిబాబా...
సాయిబాబా... సాయిబాబా... సాయిబాబా!

ధవళగంగా ధార మంత్రము
ధరణి మహిమలజూపు మంత్రము
సాయినామా జపామంత్రము
త్రిభువనంబుల వెలుగు మంత్రము

సాయిబాబా... సాయిబాబా... సాయిబాబా...
సాయిబాబా... సాయిబాబా... సాయిబాబా!
సాయిబాబా... సాయిబాబా... సాయిబాబా...
సాయిబాబా... సాయిబాబా... సాయిబాబా!


పతితపావన రామ మంత్రము
ద్వారకామయి కృష్ణమంత్రము
కుసుమ శోభిత లింగ మంత్రము
పాండురంగా నామమంత్రము

సాయిబాబా... సాయిబాబా... సాయిబాబా...
సాయిబాబా... సాయిబాబా... సాయిబాబా!
సాయిబాబా... సాయిబాబా... సాయిబాబా...
సాయిబాబా... సాయిబాబా... సాయిబాబా!


నిరాకార బ్రహ్మ మంత్రము
సాకార సహజ మంత్రము
సాయినామా జపామంత్రము
ఓంకారా ప్రణవ మంత్రము

సాయిబాబా... సాయిబాబా... సాయిబాబా...
సాయిబాబా... సాయిబాబా... సాయిబాబా!
సాయిబాబా... సాయిబాబా... సాయిబాబా...
సాయిబాబా... సాయిబాబా... సాయిబాబా!

శ్రీసాయి కరుణకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!




Comments

Post a Comment