శరణమయా సాయిశా !
శ రణమయా సాయీశా!
శ
శరణమయా
సాయీశా శరణమయా
చేతనమీవె
... విశ్వచేతన మీవే
మాతవు నీవె ...జగన్మాతవు నీవే
సాక్షివి
నీవె ... సర్వ సాక్షివి నీవే
శిక్షకు
డీవె ...మాకు రక్షకుడీవే || శరణమయా ||
కర్తవు
నీవె ...సృష్టి కర్తవు నీవే
కారణమీవె
...జగత్కారణమీవే
రాజువు
నీవె ...రాజరాజువు నీవే
గురుడవు
నీవె ...పరమ గురుడవు నీవే || శరణమయా ||
ఆత్మవునీవె ... అంతరాత్మవు నీవే
బ్రహ్మవు నీవె ... పరబ్రహ్మవు నీవే
జోతివి నీవె ... పరంజోతివి నీవే
శక్తివి నీవె... పరాశక్తివి నీవే || శరణమయా ||
అల్పుడ
నేను......మిగుల అల్పుడనేను
అజ్ఞుడ
నేను ...బహుళ అజ్ఞుడ నేను
కొలువగలేను...
నిన్ను తెలియగ లేను
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
నిలుపగలేను... నిన్ను
తెలుపగ లేను || శరణమయా ||
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
Oh Saideva You are immeasurable ! I surrender to Thy Power!
ReplyDelete