సర్వము నీవే సాయీ!
శ్రీసాయినాథాయనమః
సర్వము నీవే సాయీ!
నీవే
నీవే నీవే
నీవే
నీవే... నీవే,
నీవే... నీవే
సాయీ
సాయీ, సర్వము నీవే
మహల్సా పూజల
మాలికు నీవే
శ్యామా
ప్రియతమ సఖుడవు నీవే
తాత్యా
కులుకుల మామవు నీవే ||2||
దత్తరూప
శ్రీ ... రంగడి వీవె || నీవే నీవే నీవే నీవే ||
మేఘా
జలముల శివుడవు నీవే
రాధామాయికి ప్రభుడవు
నీవే
చోల్కరు
జీవన మధురిమ
నీవే ||2||
చందోర్కరునికి ప్రేరణ
నీవె || నీవే నీవే నీవే నీవే ||
దాసగణుని గానము
నీవే
గంగా
యమునల సంగమ మీవే
మైనాతాయికి ప్రాణము
నీవే ||2||
లక్ష్మీ
బాయికి నాణెము నీవె || నీవే నీవే నీవే నీవే ||
సీతాపతి శ్రీ... రాముడ
వీవే
గీతా
భాష్యపు దేవుడ
వీవే
హరియును
సిరియును, అమ్మవు నీవే ||2||
నమ్మిన
శ్యామకు నావవు
నీవె || నీవే నీవే నీవే
నీవే ||
షిర్డి
24/04/1995
" భవసాగర తారణకు , నమ్మినవారల నావయే సాయినాథులు !"
ReplyDelete