సాయిస్థుతి
శ్రీసాయినాథాయనమః
సాయిస్థుతి!
శ్రీగణపతియని
నినుతలచెదరా
హిమసుత
పతియని నినుకొలచెదరా
నమోనమో
నమొ, సాయిపరా
జయజయ
జయజయ షిరిడిపురా
నిన్నే
వేంకట పతి తలచెదరా
నిన్నే
సంకట హరి దలచెదరా
వందే
వందిత సాయివరా
హరిహర
హరిహర సాయి శివా |శ్రీగణపతియని|
నిన్నేజీవుల
గతి దలచెదరా
నిన్నే
జాజుల గని పలికెదరా
నన్నే
నీపద అణు మలచెదరా
శ్యాముని
ఈ.. శ్యాముని
దయదయ గనరా
.... |శ్రీగణపతియని|
A humble prayer to Saibaba!
ReplyDelete