భజరే సాయి నామమాల!
శ్రీసాయినాథాయనమః
భజరే సాయినామ మాల
భజరే సాయినామ మాల ,
భజరే సాయినామమాల
భజరే సాయినామ మాల , భజరే సాయినామమాల
భజరే సాయినామ మాల , భజరే సాయినామమాల
మాలా దాసుడు దాసగనుండు మదిలో నిలిపిన మాలా | 2|
మదిలో నిలిచి మహిమల చాటిన చిత్రమైన మాల ||భజరే సాయినామ మాల||
మాలా బాలిక మైనా తాయి వేదన బాపిన మాలా |2|
భాగోజి షిండే రోగము మాన్పిన భావాతీతపు మాల ||భజరే సాయినామ మాల||
మాలా చోల్కరు ఈతిబాధలను
లీలగబాపిన మాలా |2|
తీపుల గూర్చి తాపము దీర్చిన సాయినామ మాల ||భజరే సాయినామ మాల||
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
Dasaganu Maharaj spread the name and fame of Sai Baba to far off places.
ReplyDelete