భజరే సాయి నామమాల!

శ్రీసాయినాథాయనమః 

భజరే సాయినామ మాల


భజరే సాయినామ మాల ,  భజరే సాయినామమాల
భజరే సాయినామ మాల ,  భజరే సాయినామమాల

మాలా దాసుడు దాసగనుండు మదిలో నిలిపిన మాలా | 2|
మదిలో నిలిచి మహిమల చాటిన చిత్రమైన మాల                    ||భజరే సాయినామ మాల||  
   
మాలా బాలిక మైనా తాయి వేదన బాపిన మాలా |2|
భాగోజి షిండే రోగము మాన్పిన భావాతీతపు మాల                  ||భజరే సాయినామ మాల||  

మాలా చోల్కరు ఈతిబాధలను  లీలగబాపిన మాలా  |2|
తీపుల గూర్చి తాపము దీర్చిన సాయినామ మాల                  ||భజరే సాయినామ మాల||



శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!




Comments

  1. Dasaganu Maharaj spread the name and fame of Sai Baba to far off places.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!