సాయినాథా నీకు నా నమస్కారము! (తుభ్యం నమామి సాయినాథాయ!)
శ్రీసాయినాథాయనమః
సాయినాథా నీకు నా నమస్కారము! నీవే నారాయణుడవు, నీవే జగదీశ్వరుడవు, నీవే అనంతదేవ స్వరూపుడవు!
తుభ్యం నమామి సాయినాథాయ
తుభ్యం నమామి సాయినాథాయతుభ్యం నమామి నారాయణాయ
హేదీనబంధో తుభ్యం నమామి
తుభ్యం నమామి జగదీశ్వరాయ
తుభ్యం నమామి సాయినాథాయ
తుభ్యం నమామి సాయినాథాయ
తుభ్యం నమామి మధుసూదనాయ
హేభాక్తప్రాణం తుభ్యం నమామి
తుభ్యం నమామి వాసుదేవాయ
తుభ్యం నమామి సాయినాథాయ
తుభ్యం నమామి సాయినాథాయ
తుభ్యం నమామి కాలాతి తాయ
హేముక్తిదాతా తుభ్యం నమామి
తుభ్యం నమామి అవధూతాయ
తుభ్యం నమామి సాయినాథాయ
తుభ్యం నమామి సాయినాథాయ
తుభ్యం నమామి అనంతాయా
హేకృపాసాగర్ తుభ్యం నమామి
తుభ్యం నమామి జోగిరాజాయ
తుభ్యం నమామి సాయినాథాయ
తుభ్యం నమామి సాయినాథాయ
తుభ్యం నమామి సచ్చిదానందాయ
హేదయసింధూ తుభ్యం నమామి
తుభ్యం నమామి జగన్నథాయ
తుభ్యం నమామి సాయినాథాయ
తుభ్యం నమామి సాయినాథాయ
తుభ్యం నమామి దత్తాత్రేయాయ
హేకల్పవృక్షం తుభ్యంనమామి
తుభ్యం నమామి పరమేశ్వరాయ
తుభ్యం నమామి సాయినాథాయ
తుభ్యం నమామి సాయినాథాయ
తుభ్యం నమామి సిద్ధిదాతాయ
హే శాంతాకారం తుభ్యం నమామి
హే గురుమూర్తి తుభ్యం నమామి
తుభ్యం నమామి నారాయణాయ
తుభ్యం నమామి సాయినాథాయ
(రచయిత గురూజీ శ్రీ సి.బి.శతపతిగారికి కృతజ్ఞలతో!)
సాయినాథా నీకు నా నమస్కారము! నీవే నారాయణుడవు, నీవే జగదీశ్వరుడవు, నీవే అనంతదేవ స్వరూపుడవు!
ReplyDelete