సబ్ కా మాలిక్ ఏక్ హై

శ్రీసాయినాథాయనమః 

సబ్ కా మాలిక్ ఏక్ హై 

మసీదు పాడిన పాటరా , మన నసీబు మార్చే  పాటరా
సాయీ పాడిన పాటరా , సత్యంజూపే బాటరా
సబ్ కా మాలిక్ ఏక్ హై ,సబ్ కా మాలిక్ ఏక్ హై
అల్లాహ్ అల్లాహ్ మాలిక్ హై , అల్లాహ్ అల్లాహ్ మాలిక్ హై

షిరిడికి పిలిచే పాటరా అందరి పిలిచే పాటరా
సాయే సర్వము నమ్మగా సమాధి పలికే పాటరా
సబ్ కా మాలిక్ ఏక్ హై ,సబ్ కా మాలిక్ ఏక్ హై
అల్లాహ్ అల్లాహ్ మాలిక్ హై , అల్లాహ్ అల్లాహ్ మాలిక్ హై

సర్వము నడిపే పాటరా కరుణనుగాచే పాటరా
చూపులు కలిపీ చూడగా భారము మోసే పాటరా
సబ్ కా మాలిక్ ఏక్ హై ,సబ్ కా మాలిక్ ఏక్ హై
అల్లాహ్ అల్లాహ్ మాలిక్ హై , అల్లాహ్ అల్లాహ్ మాలిక్ హై

దీనులబ్రోచే పాటరా బాధలదీర్చే పాటరా
సాయే శరణని నమ్మితే లేమే లేదను పాటరా
సబ్ కా మాలిక్ ఏక్ హై ,సబ్ కా మాలిక్ ఏక్ హై
అల్లాహ్ అల్లాహ్ మాలిక్ హై , అల్లాహ్ అల్లాహ్ మాలిక్ హై

అమ్మల లాలీ పాటరా  బాబా లీలల పాటరా
కలిలో మురళీ పాటరా మైమరపించే పాటరా
సబ్ కా మాలిక్ ఏక్ హై ,సబ్ కా మాలిక్ ఏక్ హై
అల్లాహ్ అల్లాహ్ మాలిక్ హై , అల్లాహ్ అల్లాహ్ మాలిక్ హై

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపైప్రసరించుగాక
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!



Comments

  1. దైవం వేరు వేరు రూపాలలో ప్రకటమైనా, ఆ దైవశక్తి ఒక్కటే !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!