గురువారం! Thursday! ( With English translation )
వారం వారం గురువారం సద్గురుసాయియికి ప్రియవారం,
వారం వారం ప్రియవారం
భక్తుల పాలిట శుభవారం! ||వారం వారం||
Thursday Thursday Thursday; Sai loves Thursday,
Dear day, dear day Thursday; Auspicious Thursday!

గురునినామము
గురువారం గురునిరూపము గురువారం,
గురిగల వారం
గురువారం భక్తుల పాలిట శుభవారం! ||వారం వారం||
Name of Guru Thursday, Form of Guru Thursday,
Day of Faith Thursday, Auspicious Thursday!

జ్ఞానతేజమే
గురువారం మోక్షద్వారమే గురువారం,
పూజలతీర్థం
గురువారం భక్తుల పాలిట శుభవారం! ||వారం వారం||
Day of Wisdom Thursday, Day of Freedom Thursday,
Day of Worship Thursday, Auspicious Thursday!

చావడి సంబర గురువారం బాబాలీలల
గురువారం,
బలిమికి
నిలయం గురువారం భక్తుల పాలిట శుభవారం! ||వారం వారం||
Day of Celebration Thursday, Day of Miracles Thursday,
Day of Jubilation Thursday, Auspicious Thursday!

దీనులపాలిట గురువారం దీపోత్సవమే గురువారం,
ఆర్తులపాలిట
గురువారం అభయహస్తమే గురువారం! ||వారం వారం||
To depressed Hope Thursday, Day of Lights Thursday,
To helpless Help Thursday, Day of Blessing Thursday!

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
May rays of Grace of Sai fall on all!
అందరికి శుభమగుగాక!
May all be Prosperous!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
OmSai SriSai Jaya jaya Sai!
Happy Thursday!
ReplyDelete