సాయినామము దొరకె!
శ్రీసాయినాథాయనమః
సాయినామము దొరకె
సాయినామము
దొరకె, ఈజన్మ కికచాలు
మరుజన్మ
ఉంటేను, సాయి చరణమె మేలు
విలువైన
నామము , బలిమైన నామము
|2|
కలిలోన
, ఈకలిలోన
విలువైన
బలిమైన , బహు ప్రేమ నామము
సాయినా...మము, సాయినామము |సాయినామము దొరకె|
తపియింపు
నామము, తరియించు నామము
మోహాలనుండి
, ఈమోహాలనుండి
విడిపించు
నడిపించు , బహుప్రీతి నామము
సాయినా...మము, సాయినామము |సాయినామము దొరకె|
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!
సాయి అమృత వాణి 1
సాయి అమృత వాణి 2
"ఎన్నిజన్మల పుణ్యమో సాయినామము దొరికినది, మరుజన్మవుంటే సాయి చరణమే నాకు శరణము! "
ReplyDelete