మానస భజరే గురుచరణం
శ్రీసాయినాథాయనమః
శ్రావ్యమైన గురుభజన వింటూ గురుచరణాల మనసులో భజిద్దాము,ఇదే అల్లకల్లోల లోకానికి తరుణోపాయము.
మానస భజరే గురుచరణం
మానస భజరే గురుచరణం,
దుస్తర భవసాగర తరణం ||2||
గురుమహరాజ్ గురు జైజై ,
సాయినాథ సద్గురు జైజై! ||2||
ఓంనమశివాయ ఓంనమశివాయ,
ఓంనమశివాయ శివాయ నమఓం ||2||
అరుణాచలశివ అరుణాచలశివ,
అరుణాచలశివ అరుణశివోమ్ ||2||
ఓంకారంబాబ ఓంకారంబాబ,
ఓంకారంబాబ ఓంనమోబాబా... ||2|| ||మానస భజరే||
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
కీర్తనభక్తితో ఎందరో మహానుభావులు తరించారు, మనసును రంజింపజేసే భజన ఇది.
ReplyDelete