మానస భజరే గురుచరణం

శ్రీసాయినాథాయనమః 

శ్రావ్యమైన గురుభజన వింటూ గురుచరణాల మనసులో భజిద్దాము,ఇదే అల్లకల్లోల లోకానికి తరుణోపాయము. 
మానస భజరే గురుచరణం 
మానస భజరే గురుచరణం, 
దుస్తర భవసాగర తరణం ||2||

గురుమహరాజ్ గురు జైజై ,
సాయినాథ సద్గురు జైజై! ||2||

ఓంనమశివాయ  ఓంనమశివాయ, 
ఓంనమశివాయ శివాయ నమఓం ||2||

అరుణాచలశివ అరుణాచలశివ, 
అరుణాచలశివ అరుణశివోమ్ ||2||

ఓంకారంబాబ ఓంకారంబాబ, 
ఓంకారంబాబ ఓంనమోబాబా... ||2||            ||మానస భజరే||

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి






Comments

  1. కీర్తనభక్తితో ఎందరో మహానుభావులు తరించారు, మనసును రంజింపజేసే భజన ఇది.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!