జాగు తాళలేను

శ్రీసాయినాథాయనమః 

జాగు తాళలేను

సాయీ సాయీ నిలువుమయా  హృదయము నీదెనయా
సాయీ సాయీ పలుకవయా నాదయివము నీవెనయా

షిరిడియేమొ దూరము, ఎటులజేర సాధ్యము
సాయితల్లి ద్వారము, దూరమైన భారము
ఏలా ... ఏలా  కదలిరావొ , దాసునికి వరమై నిలువ                     ||సాయీ సాయీ||        

సాయి నీదు నామము, పరమపుణ్య ధామము
సాయి నీదు ధ్యానము, ఇలలొ శాంతి మార్గము
ఏది ఏది కరుణజూపు, ఈదాసుకు వరముగ నిలువు                       ||సాయీ సాయీ||    

నాడు భక్త బాలకూనినారసింహ గాచినావు
చూడ రాజ  గాజమూ.. నువేగవేగ జేరినావు

జా... గు, జా...గు తాళలేను ; తండ్రి తండ్రి నోపలేను                          ||సాయీ సాయీ||     


శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!


    

Comments

  1. " సాయీ నీవే శ్రీరాముడవు, శ్రీకృష్ణుడవు, శ్రీమన్నారాయుణడవు! నాడు బాల ప్రహ్లాదుని, ఆర్తి గజేంద్రుని అంతవేగిరముతో కాపాడినవే, మరి నావిషయంలో ఇంత ఆలస్యమేల ? "

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!