జాగు తాళలేను
శ్రీసాయినాథాయనమః
సాయీ సాయీ నిలువుమయా ఈ హృదయము నీదెనయా
సాయీ సాయీ పలుకవయా నాదయివము
నీవెనయా
షిరిడియేమొ
దూరము, ఎటులజేర సాధ్యము
సాయితల్లి
ద్వారము, దూరమైన భారము
ఏలా
... ఏలా కదలిరావొ
, ఈ దాసునికి వరమై నిలువ ||సాయీ సాయీ||
సాయి నీదు నామము, పరమపుణ్య
ధామము
సాయి నీదు ధ్యానము, ఇలలొ
శాంతి మార్గము
ఏది ఏది కరుణజూపు, ఈదాసుకు వరముగ నిలువు ||సాయీ సాయీ||
నాడు భక్త బాలకూని, నారసింహ గాచినావు
చూడ రాజ గాజమూ..
ను; వేగవేగ
జేరినావు
" సాయీ నీవే శ్రీరాముడవు, శ్రీకృష్ణుడవు, శ్రీమన్నారాయుణడవు! నాడు బాల ప్రహ్లాదుని, ఆర్తి గజేంద్రుని అంతవేగిరముతో కాపాడినవే, మరి నావిషయంలో ఇంత ఆలస్యమేల ? "
ReplyDelete