ఒక్కసారీ చాలు
సాయి ఇలలొ మనకు దైవమేను,తనువు మనమూ గూర్చి కొలవరయ్య!
ఒక్కసారీ చాలు సాయినామ స్మరణ
ఒక్కసారీ
చాలు సాయినామ స్మరణ
భక్తి గంధముతోటి బాబసాయి స్మరణ
ఒక్కదీపమె
కారు చీకటుల దొలగించు
చూడ చూడగ చక్క దారులవె
గనుపించు
పెక్కుమంత్రములేల
ఒక్కనామమె చాలు
సుక్కలలొ
సెందురుడు బాబసాయిబాబ | ఒక్కసారీ చాలు
|
ఒక్కమాటయె
రామ, బాణమొక్కటియేను
పెక్కురక్కసిమూక
దరప మణచేను
వెలుగు
ఒక్కటియేను అందరిలొ అలరారు
గురువు
ఒక్కడె సాయి, బరువులెల్ల దీర్చు | ఒక్కసారీ చాలు
|
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
" సాయినాథుల అనుగ్రహము పొందుటకు ఒక్క హృదయపూర్వక నమస్కారము చాలును, జన్మధన్యతకు ఒకేవక్క సాయినామము చాలును."
ReplyDelete