Posts

Showing posts from December, 2018

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Image
శ్రీసాయినాథాయనమః  శ్రీసాయినాథులు సర్వ దేవ, సర్వగురు  స్వరూపులు కావున  సాయి కిచ్చెడి ఆరతి వారందరికి  చెందుతుంది, భక్తులకు వారందరి  ఆశీసులు లభిస్తాయి. సాయి మంగళం సాయిరాఘవేంద్రాయ సాయిరమణ   చంద్రాయ సాయిసద్గురోత్తమాయ సాయి మంగళం సాయి శ్రీవల్లభాయ , సాయిశ్రీ నృసింహాయ సాయి అకల కోటాయ   సాయిమంగళం సాయి మాణిక్య రూపాయ   సాయి సకల పాలకాయ సాయి కలుషహారాయ   సాయి మంగళం సాయి యోగనందాయ   సాయిశ్రీ యుక్తేశ్వరాయ సాయి లహిరి మహశయాయ   సాయి మంగళం సాయి బాబాజీ అవతరాయ   సాయి క్రీస్తు వేషకాయ సాయి కృష్ణ లీలాయ    సాయి మంగళం సాయి విఘ్ననాశకాయ   సాయి హనుమరూపాయ సాయిరంగ తేజాయ   సాయి మంగళం సాయి వేంకటేశాయ   సాయి వేద విహారాయ సాయి రామ అవతరాయ   సాయి మంగళం సాయి నాగ భూషితాయ   సాయి రాగవర్జితాయ సాయి సర్వ వందితాయ   సాయి మంగళం సాయి అభయ రక్షకాయ   సాయి శుభాకారకాయ సాయి విభవ వైభవాయ సాయి మంగళం సాయి రవీప్రకాశాయ...

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!

Image
God is One!  Sri Sainathaya Namah!  Wishing Merry Christmas and Happy New Year 2019 to all the readers! Jesus Christ and Shirdi Sai Baba, both are believed to be Divine Incarnations, came on earth at different times to restore the human values and establish God's Kingdom on this planet. In this current post an attempt is made to retrospect and compare in brief, their ever truthful messages. I request the readers to pardon for any of my unintentional mistakes.  Jesus Christ travelled in the regions of Galilee; town to town, preached, healed the sick, became popular with people, great crowds followed Him.One day Jesus went up a mountain side and spoke to His disciples and crowds.The sermon on the mountain outlines the right ways for us to approach God and to deal with other people. Below is a brief summary of His sermon.(Ref: 'Jesus' movie) Love your   enemies. Do good to those who hate you. Bless those who curse you and pray for people who mistreat...

సాయినామము దొరకె!

Image
శ్రీసాయినాథాయనమః  సాయినామము దొరకె సాయినామము దొరకె , ఈజన్మ కికచాలు మరుజన్మ ఉంటేను , సాయి చరణమె మేలు విలువైన నామము , బలిమైన   నామము |2| కలిలోన , ఈకలిలోన విలువైన బలిమైన , బహు ప్రేమ నామము సాయినా ... మము , సాయినామము                                  | సాయినామము దొరకె |          తపియింపు నామము , తరియించు నామము మోహాలనుండి , ఈమోహాలనుండి విడిపించు నడిపించు , బహుప్రీతి నామము సాయినా ... మము , సాయినామము                                  | సాయినామము దొరకె | శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి! సాయి అమృత వాణి 1 ...

ఎక్కడివాడు?

Image
శ్రీసాయినాథాయనమః  ఎక్కడి వాడమ్మా! ఎక్కడి వాడమ్మా ....    ఎక్కడివాడు ? రెండక్షరాల చక్కనివాడు సాయినామముతోడ మదినిండినాడు ఇంతింతై ....   వటుడింతై .... ఎదిగిపొయాడు పాతమజీదున    పదమూని నాడు పేదసాదల ...   ఎదజేర్చినాడు   దేశదేశాల ...   ఏలుతున్నాడు ||2|| కోట్ల దాసుల   చేయుచున్నాడు కోటాను , కోట్ల దాసుల   జేయుచున్నాడు                              || ఎక్కడి వాడమ్మా || షిరిడి   వీధుల బిచ్చమెత్తాడు చిరుగు జోలెలో భిక్ష పట్టాడు జాలిగుండెతో    జగము నేలాడు || 2|| పేదోళ్ల గొప్పోళ్ళ దేవుడైనాడు పేద , పేదోళ్ల గొప్పోళ్ళ   దేవుడైనాడు                                 ...

ఒక్కసారీ చాలు

Image
శ్రీసాయినాథాయనమః  భక్తితోటె స్మరణ మేలు మేలు, శ్రద్ధ తోటె సేవ దేవదేవ సాయి ఇలలొ మనకు దైవమేను, తనువు మనమూ గూర్చి కొలవరయ్య ! ఒక్కసారీ   చాలు   సాయినామ   స్మరణ ఒక్కసారీ చాలు సాయినామ స్మరణ భక్తి గంధముతోటి బాబసాయి స్మరణ ఒక్కదీపమె కారు చీకటుల దొలగించు చూడ చూడగ చక్క దారులవె గనుపించు పెక్కుమంత్రములేల ఒక్కనామమె చాలు సుక్కలలొ సెందురుడు బాబసాయిబాబ                     | ఒక్కసారీ చాలు | ఒక్కమాటయె రామ , బాణమొక్కటియేను పెక్కురక్కసిమూక దరప మణచేను     వెలుగు ఒక్కటియేను అందరిలొ అలరారు గురువు ఒక్కడె సాయి , బరువులెల్ల దీర్చు                  | ఒక్కసారీ చాలు |     శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!

ఏరూపుడవని నేనెరిగెద నిను

Image
శ్రీసాయినాథాయనమః  ఏరూపుడవని  నేనెరిగెద నిను ఏరూపుడవని   నేనెరిగెద నిను సద్గురు మద్గురు సాయి మోహము శోకము బాపెడి దీపము నాకిడు నాకిడు సాయి ఆదియు నీవని అంతము నీవని వింటిని వింటిని బాబా వాదము వేదము నెరుగను నేనిట ద్వారము తెరువుము బాబా నీ ద్వారము తెరియుము దేవా .....                                                         | ఏరూపుడవని   నేనెరిగెద | రాముడు కృష్ణుడు రంగడు నీవను గాథలు నేవిని బాబా నీ .. గాథలు నేవిని బాబా ... పరుగున పరుగున పాదము పట్టగ వాడను సేరితి బాబా నీ వాడను చూడవె దేవా ....                                     ...

ఏలికవు నీవయ్య సాయీ !

Image
శ్రీసాయినాథాయనమః  ఏలికవు నీవయ్య సాయీ  ఏలికవు నీవయ్య సాయీ నన్నేలు పాలకుడవీవయ్య సాయీ గీతసారము నీవు సాయీ భవరోగ తాపహరణము నీవు సాయీ భక్తజన పోషకుడవీవు వారిచిత్తముల బంది వైనావు హృదయద్వారము  తెరచినాను ద్వారకామయుడ నన్నేల రమ్ము ఆర్తజన రక్షకుడవీవు వారి పిలుపులకు పలుకు వేలుపువు దిక్కుదోచక నిలచినాను చిక్కుదీర్పగ  వేగ రమ్ము మహిమలా  మారాజు వీవు మహిలొ లీలలెన్నో జూపినావు కలిమాయలో కుమిలినాను తొలిదైవమా బలిమినిమ్ము ! శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికీశుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!

సాయిబాబా సింగారము!

Image
శ్రీసాయినాథాయనమః  సాయి   సింగారము బంగారు   సాయిబాబా   సింగారము   చూడరె రంగ   రంగ   వైభోగమె    పాండురంగ   తేజమే మేలి   మేలి   వస్త్రాలు   ధవళకాంతి   వస్త్రాలు కనులకేమొ   మిరుమిట్లు   గొలుపు   గొలుపు   వస్త్రాలు సాయిదేవు   ఒంటిపైన   జారాడు   వస్త్రాలు చక్కనైన   వస్త్రాలు    చూడ   చక్కని   వస్త్రాలు ఘుమ   ఘుమలా   పరిమళాలు   గుడినిండా   పరిమళాలు సాయిదేవ   గళమునిండె   కుసుమహార   పరిమళాలు మత్తు   మత్తు   పరిమళాలు   చిత్తమలరు   పరిమళాలు మైమరపెడి   పరిమళాలు   మురళీధర   పరిమళాలు సాయిచంద్ర   మెడ   నిండె   సూర్య   చంద్ర   హారాలు సాయిదేవ   శిరమునలరె   మకుటమున   రతనాలు నీలిసాయికనుల   మెరిసె   వేల   వేల   కిరణాలు నీలమణి   కాంతులవియె   సాయి   కరుణ   కిరణాలు రాజులకు   రాజులే...

తెలియగ తరమే!

Image
శ్రీసాయినాథాయనమః  తెలియగ తరమే    తెలుపగ తరమే చల్లని కన్నుల వెన్నెల వాడు చిక్కుల దీర్చెడి చక్కని వాడు ఎంతయు వెదకిన చిక్కని వాడు సాయే సాయే చల్లని వాడు వాడ లొ మేఘుని చేరిన వాడు ద్వారము మూసిన దూరిన వాడు అక్షింతలనే జల్లినవాడు ద్వారకమాయిని వీడని వాడు కుక్కగ రొట్టెను పొందిన వాడు కట్టెతొ దెబ్బలు తప్పని వాడు మార్జాలముగ మారినవాడు చీమల దోమల నిండినవాడు ఉపాసని కీ తెలియనివాడు భిక్షుని రూపుగ నిలచిన   వాడు ఖండోబాగుడి    శివుడే వాడు చూడగ చూడగ అంతయు వాడు దేవూ నింటిలొ సాధువు వాడు హోళీ పండుగ చిత్రము వాడు బాంద్రా గదికే పరుగిడు వాడు ఆకలి కడుపు తొ మరలిన వాడు దూరము దూరము జేరెడి వాడు తీరము తీరము జేర్చెడి వాడు ముందుగ గయకే సాగిన వాడు పండిత గృహమున పటమే వాడు అడ్డపు   బల్లపై యూగిన వాడు జీవన నావకు తెడ్డుయె వాడు అల్లరి గొల్లరి కన్నయ వాడు పిల్లల పాపల గాచేడి వాడు రాముడు వాడు రాహిము వాడు జగతికి మూలప...

సేవలు నీకె!

Image
శ్రీసాయినాథాయనమః  సేవలు నీకె సేవలు నీ ... కె ,   సేద్యము నీ ... కె సాధ్యము సేయవె సాయి ... , భావము నీదే   నాదము నీదే సన్నిధి జేర్పవె సాయీ , నీ సన్నిధి జేర్పవె సాయి ద్వాదశ కాంతుల సొబగుడ వీవె షోడశ పూజలు పూజలు నీకె రాజులనేలెడి రాయడ వీవే ... జాజుల హారము ఆరతి నీకె                          | సేవలు నీకె | మల్లియ మాలిక మనసుడవీవె మాలికు జూపెడి మార్గము నీదె బాలుని దోషము భాష్యము సేయకు పల్లకి బోయను సాయీ ..., నీ పల్లకి బోయను సాయి                          | సేవలు నీకె |            క్షేత్రము మారెను బీడుగ నేడిల బాడుగ నేలిది    బాబా ...., నామపు నాగలి బాగుగ బట్టుచు మడులుగ మలచెద దేవా .... నే మదినే .., మలచెద దేవ      ...

మోక్షము!

Image
శ్రీసాయినాథాయనమః  మోక్షము నీకను దివ్వెల సాయి రూపము నిలుపు సాయిరూపము నిలిపి జ్ఞాన జోతుల పొందు జ్ఞాన జాతుల తోడ ఆత్మ రూపము జూడు, ఆత్మరూపము జూడ అదె నీకు మోక్షము నీపెదవి పలుకుల సాయిని స్మరియించు సాయిని స్మరియింప మాయ పొరలు తొలగు మాయపొరలూ తొలగా ఆత్మ రూపము కలుగు ఆత్మరూపము కలుగ అదె నీకు మోక్షము దీనజనులా యందు సాయిని సేవించు సాయిని సేవించి సామస్త మర్పించు సామస్త   మర్పింప కరమ ఫలములు తొలగు కరమ ఫలములు తొలగ అదే నీకు మోక్షము గురుచరణ కమలాల మోకరిల్లుము నీవు మోకరిల్లీ నీవు అహమును హరియించు అహమదే హరియింప ఆత్మరూపమె వెలుగు ఆత్మరూపమె వెలగ అదె నీకు మోక్షము , అదె నీకు మోక్షము,   అదె   నీకు మోక్షము ! 01-01-1994 శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపైప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి! 

శిలనె శిల్పము సేసినావు!

Image
శ్రీసాయినాథాయనమః  శిలను శిల్పము చేసినావు శిలనె శిల్పము సేసినావు ,   సాయీశ నీవు చైతన్యము చక్క నింపావు ; వెదురు గతినే మార్చినీవు , బాబా ..... వెదురుగతినే మార్చి నీవు ,   వేణువుగ శృతి జేసినావు |2|                                            | శిలనె శిల్పము సేసినావు | అల్పజ్ఞులము మమ్ము బాబా , ఒడిదీసి కరుణించినా ... వు , సర్వజ్ఞుడవు నీవు బాబా , నీబడిలొ బలప మిడినా ... వు , కులము లేని మాన వతనూ ... నీవు గురుకులమునా బలికినావు , మనుజులా విడదీయు మతములా .. నిరసించి | 2| మానవతనే ... పెంచినా ... వు మాలొ ... మానవతనే పెంచినా ... వు                               | శిలనె శిల్పము సేసినావు | చిరుగులా అంగిలో నీవు , బాబ కలిమినే గెలిచినా ... వు చిలుముగొట్టము బట్టి నీవు మాయ , పొరలనే విడగొట్టినా ... వు వింతలా ...